kuncherukala_yeu-x-kunche_m.../14/63.txt

1 line
790 B
Plaintext

\v 63 ప్రధాన యాజకుడు తన బట్టలు చింపుకొని, “ఇంకా మనకు సాక్షాలతో ఏం పని? ఇతడు దేవ దూషణ చేయడం \v 64 మీరు విన్నారు కదా! మీరేమంటారు?” అoడుసు. ఆయన మరణశిక్షకు తగిన వాడని అందేరూ తీర్పు సోచు. అప్పుడు \v 65 కొందరు యేసు మీద ఉమ్మివేసి, ఆయన కళ్ళకు గంతలు కట్టి, ఆయనను గుద్ది, “ఎవరో ప్రవచించు” అడుసు. భటులు కూడా ఆయనను కొట్టారు.