kuncherukala_yeu-x-kunche_m.../13/24.txt

1 line
913 B
Plaintext

\v 24 ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు. \v 25 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఇక్కరా శక్తులన్నీ కదిలివోకు. \v 26 అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. \v 27 అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిoచు. “