kuncherukala_yeu-x-kunche_m.../13/21.txt

1 line
906 B
Plaintext

\v 21 ఆ రోజుల్లో ఎవరైనా నింగులతో, ‘ఇదుగో క్రీస్తు ఇట్టి ఇక్కిరు, ఇదుగో అట్టి ఇక్కిరు’ అంటే నమ్మకండి. \v 22 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న అయన కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు. \v 23 అందువల్ల నింగం జాగ్రత్తగా ఇరుముగో. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను. మహిమతో ప్రభువు తిరిగి రాక