kuncherukala_yeu-x-kunche_m.../13/17.txt

1 line
991 B
Plaintext

\v 17 గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం. \v 18 ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఇక్కిముండు ప్రార్థన చేయండి. \v 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వరాకుహు. అవి ఇక ముందు రావు కూడా. \v 20 దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు