kuncherukala_yeu-x-kunche_m.../12/35.txt

1 line
1.1 KiB
Plaintext

\v 35 యేసు దేవాలయంలో ఉపదేశం చేదిగేటి, “క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్ర పండితులు ఎనా అంటున్నారు? \v 36 దావీదు, తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ, ‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు- నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో’ అoడుసు. \v 37 దావీదు స్వయంగా ఆయనను ‘ప్రభువు’ అoడు పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎనా అకుహు?” అoడుసు. అట్టికిఇరు ప్రజలు ఎంతో సంతోషంతో దేవురు వాతలు వినుసు.