kuncherukala_yeu-x-kunche_m.../11/07.txt

1 line
1.1 KiB
Plaintext

\v 7 ఆయ ఆ గాడిద పిల్లను యేసు కిట్టకు వచ్చుండు వచ్చు వస్త్రాలను అత్తుము మేని పరుచుసు. ఆయన ఆ గాడిద పిల్ల మేని కూర్చుడుసు. \v 8 చానామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరుచుసు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారినకోరి పరుచుసు. \v 9 ముందు, పెరిగిలి నడుదుగేటి ఆయ కేకలు వోటిగేటి, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు! \v 10 రానున్న నంబూరు తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అoడు బిగ్గరగా కేకలు వోడుసు.