kuncherukala_yeu-x-kunche_m.../10/46.txt

1 line
1.2 KiB
Plaintext

\v 46 ఆ తరువాత ఆయ యెరికో చేరిడిసు. యేసు, అత్తుము శిష్యులు, ఆయులతో ఇక్కిర జనసమూహం ఆ పట్టణాన్ని వుతుంచు బయలుదేరుసు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒoడు గుడ్డివాడు దారి పక్కన కూర్చుని ఇక్కిరు. అదు భిక్షగాడు. \v 47 ఆ గుడ్డివాడు, వారధు నజరేయుడైన యేసు అoడు తెలిసిండు, “యేసూ! దావీదు కుమారా! నామ్ము మేని దయ చూపు!” అoడు కేకలు పెట్టసాగాడు. \v 48 చానా మంది అతణ్ణి గద్దించి ఊరుకోమన్నారు. కాని ఆ గుడ్డివాడు, “దావీదు కుమారా! నామ్ము మేని దయ చూపు!” అoడు ఇంకా పెద్దగా కేకలు వోడుసు.