\v 20 పెండ్లి కుమారుడు అయిల కిట్టనుండి వాచినుండు పోగర దినములు వచ్చు .ఆ దినములు అయ్యా ఉపవాసము చేయుము.| \v 21 పాత బట్ట చిరుగుకు కొత్త బట్టతో ఏదు మాసిక వోడామదు .అనా చేదికే పుదిదు పాత దాన్ని గుంజి, చినుగు పెద్దదవుతుంది.