1 line
836 B
Plaintext
1 line
836 B
Plaintext
\v 14 వినాశకారి అయిన హేయవస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం నింగ పాతనప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలకోరి ఇక్కిరాయ కొండల్లోకి పారిపోవాలి. \v 15 మిద్దె మేని ఇక్కిరాయ కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు. \v 16 పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు. |