\v 28 అంజూరు చెట్టును చూసి ఈ పాఠం నేర్చుగో. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వరాకుహుండు నింగ గ్రహిoచకు. \v 29 అదే విధంగా ఈ సంగతులు జరగడం నింగ చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి