\v 43 నింగ ఇనా ఇక్కిముకూడదు. నింగులోకోరి ప్రముఖుడు కావాలనుకొనేవాడు సేవకుడై ఇక్కిము. \v 44 నింగులకోరి మొదటివాడు కావాలని కోరేమోను అందేరుకు దాసుడై ఇక్కిము. \v 45 అత్తుకుకనికే మనుష్య కుమారుడు సేవ చేయించుత్తుకు వారాల్లా, సేవ చేయత్తుకు, అందేరు పక్షాన అత్తుము ప్రాణాన్ని వెలగా ధార పోయడానికి వచ్చు.”