\v 26 అందువల్ల అదు వెంటనే యోహాను తల వాచ్చుండు వారమ్మoడు ఆజ్ఞాపించి భటుణ్ణి పంపుసు. ఆ భటుడు వోయి ఖైదులోనే యోహాను తల నరికి \v 27 రాజుకు చానా దుఃఖం కలుగుసు గాని, అదు చేదా ప్రమాణం కారణంగా అత్తుముతో కోదుండు ఇక్కిరుయలకు బట్టి ఆమె కోరికను తోసిపుచ్చలేక పోసు. \v 28 దాన్ని ఒoడు పళ్ళెంకోరి ఎచుండు, వంచ్చుండు అత్తుకు కానుకగా తచ్చు . ఆమె దాన్ని తన తల్లికి కుడుచ్చు. \v 29 యోహాను శిష్యులు ఈ సంగతి విని వoదు అతుము శవాన్ని వచ్చుండువోయి సమాధి చేoచు.