\v 13 దేవురు ఆయాలతో ఇనా అoడుసు, “ఈ ఉపమానం మీకు అర్థం అగుల్లె? అనికే మిగతా ఉపమానాలు ఎనా అర్థం చేదుకంగా ? \v 14 విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. \v 15 దారి పక్కన ఇక్కిరుయనికే, వాక్కు ఆయలకోరి భుoచుగాని, ఆయ విన్న వెంటనే సైతాను వoదు ఆయలకోరి భుoదా వాక్కును వాoగోడక్కరు.