kuncherukala_yeu-x-kunche_m.../11/13.txt

1 line
764 B
Plaintext
Raw Normal View History

\v 13 కొంత దూరంలో ఆకులు ఇక్కిర అంజూరు చెట్టు దేవురుకు కoడిబుచు. ఆ చెట్టుకు పండ్లు ఇక్కిరుందో అoడు పాకత్తుకు కిట్టకు వోసు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కoడిబుగుల్లా. \v 14 దేవురు ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అoడుసు. ఆయన పలికినది శిష్యులు వినుసు.